kntv
kntv

ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ నుంచి జడాల్ సందడి

3 hours ago

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ నుంచి ఆగస్టు 6న ‘జడాల్’ పేరుతో ప్రత్యేక అప్డేట్ రానుంది. దీనిపై చిత్రబృందం సోషల్ మీడియాలో ప్రకటించగా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త కంటెంట్ కోసం నాని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.