kntv
kntv

ఎస్‌వీసీ63 కోసం ఫీజు తగ్గించిన సల్మాన్?

2 months ago

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎస్‌వీసీ63 కోసం సల్మాన్ ఖాన్ తన పారితోషికాన్ని సుమారు రూ.70 కోట్లకు తగ్గించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. సల్మాన్ బట్టతల పోలీస్ పాత్రలో కనిపిస్తారనే వార్తలతో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది.