kntv
kntv

పొంగిపొర్లుతున్న ఏనుగు గడ్డ వాగు...

31 minutes ago

వీరులపాడు మండలం పెద్దాపురం–గూడెంమాధవరం గ్రామాల మధ్య ఏనుగు గడ్డ వాగు పొంగి ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగు ఉధృతి పెరిగింది. ఈ మార్గంలో వాహనదారులు రాకపోకలు సాగించకుండా అధికారులు సూచించారు. 

Click here to Read More
Previous Article
జంగారెడ్డి గూడెం రాహదారిలో విరిగిన చెట్లు
Next Article
జర్మనీ-భారత్‌ మధ్య రూ.8 బిలియన్ల జలాంతర్గాముల డీల్?

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment