kntv
kntv

సాతులూరు గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.....

7 hours ago

సాతులూరులో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీజీ, భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు అలంకరణ చేసి, నివాళులు అర్పించి, మువ్వన్నెల జెండా ఎగరావేశారు. ఈ కార్యక్రమంలో AMC డైరెక్టర్ వక్కలగడ్డ కరుణా కుమార్, తెనాలి సుధాకర్, చోడవరపు రాధా కృష్ణా తదితరులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన ఖర్గే
Next Article
ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు....

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment