kntv
kntv

ఇబ్రహీంపట్నం చెప్పు. సీ.ఐ. A. సుబ్రహ్మణ్యం కి సేవ పతకం.

3 weeks ago

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ బసవ పున్నయ్య స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఇబ్రహీంపట్నం సీఐ ఏ. సుబ్రమణ్యం ‘ఉత్తమ సేవా పథకం’ అందుకున్నారు.మంత్రి నారా లోకేష్, సీపీ ఎన్. రాజశేఖర్ సమక్షంలో ఆయనను ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో నిబద్ధత, శాంతిభద్రతల పరిరక్షణకు ఈ అవార్డు దక్కింది. అధికారులు, ప్రజలు ఆయనకు అభినందనలు తెలిపారు.

Click here to Read More
Previous Article
శభాష్ రాముడు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం
Next Article
ఎ.పి.లో రేపటి నుంచి జూడ ల విధుల భహిష్కరణ.

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment