kntv
kntv

నీటి విడుదలకు కడప MP వినతి

3 weeks ago

చక్రాయపేట, వేంపల్లి మండలాల్లో తీవ్ర తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని, పాపాగ్ని నదిలోకి  వెలిగల్లు రిజర్వాయర్ నుంచి 0.20 టీఎంసీ నీటిని పాపాగ్ని నదిలోకి విడుదల చేయాలని ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్‌ను కోరారు.

ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యను అత్యవసరంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.