kntv
kntv

అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించిన చిట్టమూరు ఎంపీడీవో

3 weeks ago

తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం లో ఎంపీటీసీ జడ్పిటిసి 2026 ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల జాబితా పై అభ్యంతరాలు క్లెయిమ్స్ పై చర్చించేందుకు బుధవారం నాడు చిట్టమూరు ఎంపీడీవో ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు