kntv
kntv

PEDDI మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌కు మెగాస్టార్

1 hour ago

PEDDI చిత్రానికి సంబంధించిన మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌లో మెగాస్టార్ Chiranjeevi ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం నేడు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ ఈవెంట్‌కు అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.