kntv
kntv

Pmegp లబ్ధిదారులకు లోన్లు ఇవ్వాలి బిజెపి నాయకులు

1 hour ago

నాగులగుట్టపల్లి యూనియన్ బ్యాంక్ పరిధిలో మంజూరైన pmegp లబ్ధిదారులకు బ్యాలెన్స్ లోన్ గ్యాప్యం లేకుండా ఇవ్వాలి అని బిజెపి నాయకులు యూనియన్ బ్యాంకు మేనేజర్ కు వినతి ఇచ్చారు ఈ కార్యక్రమంలో రైతులు బిజెపి నాయకులు పాల్గొన్నారు