kntv
kntv

ప్రపంచంలోనే అతిపెద్ద నాగ విగ్రహం ఉన్న ముక్తి నాగ క్షేత్రం

3 weeks ago

ముక్తి నాగ క్షేత్రం బెంగళూరు సమీపంలోని రామోహళ్లి వద్ద ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద నాగ ఏకశిలా విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి నాలుగో రూపంగా భావించే ఈ క్షేత్రంలో నాగదేవతకు ప్రదక్షిణలు చేస్తే నాగదోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.