kntv
kntv

రాష్ట్రపతి ముర్ముకు ప్రధాని శుభాకాంక్షలు

2 months ago

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, సరళత, వినమ్రత, ప్రజాసేవ పట్ల అంకితభావం ఆమె జీవితం దేశానికి ప్రేరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. బలహీన వర్గాల సంక్షేమానికి ఆమె చేసిన సేవలను ప్రశంసించారు. దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.