kntv
kntv

హువావే నుంచి కొత్త ఫ్రీబడ్స్

3 weeks ago

మ్యూజిక్ ప్రియులకు హువావే గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 18న విడుదల కానున్న ఫ్రీబడ్స్ 7i, ఫ్రీబడ్స్ SE 4 ఇయర్‌బడ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫ్రీబడ్స్ 7iలో ప్రీమియం సౌండ్, ANC 4.0, 35 గంటల బ్యాటరీ లభిస్తే, SE 4లో 50 గంటల బ్యాటరీ, బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉన్నాయి. ఈ మోడల్స్ త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నాయి.