kntv
kntv

యురేనియం హక్కు వదులుకోం: ఇరాన్ అధ్యక్షుడు

3 weeks ago

ఇరాన్ అధ్యక్షుడు అమెరికాతో జరిగే అణు ఒప్పందంలో యురేనియం సుసంపన్నతను పూర్తిగా నిలిపివేయాలనే షరతును తిరస్కరించారు. “యురేనియం సుసంపన్నం చేసుకునే హక్కును వదులుకోము” అని స్పష్టం చేశారు. ట్రంప్ వైఖరి గతంతో పోలిస్తే 180 డిగ్రీలు మారిందని విమర్శించారు. ఈ అంశమే ఇరాన్-అమెరికా అణు చర్చల్లో ప్రధాన వివాదంగా కొనసాగుతోంది.