kntv
kntv

జగదీశ్వర్ రెడ్డికి జనసేన కౌంటర్

2 months ago

జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై జనసేన నేత రాధారం రాజలింగం మండిపడ్డారు. సినిమా రంగాన్ని చులకనగా చూడొద్దని, తాము కూడా వ్యక్తిగత విమర్శలు చేయగలమని కానీ చేయబోమని అన్నారు. ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ నుంచి వచ్చిన వారు సినీ కళాకారులను అవమానించడం సరికాదని, దిగజారుడు వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు.