kntv
kntv

రోహిత్ నారా దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు

3 months ago

టాలీవుడ్ నటుడు నారా రోహిత్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆయన భార్య శిరీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Click here to Read More
Previous Article
హైదరాబాద్‌లో బీజేపీ విజయం ఖాయం: రామ్‌చందర్ రావు
Next Article
ప్రపంచ నంబర్-1 టీ20 బౌలర్‌గా శ్రీ చరణి ఘనత

Related నమస్తే సోదర Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment