kntv
kntv

ప్రపంచ నంబర్-1 టీ20 బౌలర్‌గా శ్రీ చరణి ఘనత

1 hour ago

టీ20 క్రికెట్‌లో ప్రపంచ నంబర్-1 బౌలర్‌గా నిలిచిన శ్రీ చరణికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కష్టాలు, సవాళ్లను అధిగమించి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం ఆమె ప్రతిభ, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్ గర్విస్తోందని పలువురు పేర్కొంటూ, భారత జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షించారు.

Click here to Read More
Previous Article
రోహిత్ నారా దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment