kntv
kntv

హైదరాబాద్‌లో బీజేపీ విజయం ఖాయం: రామ్‌చందర్ రావు

1 hour ago

హైదరాబాద్‌లో బీజేపీ విజయంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల మద్దతు బీజేపీకే ఉంటుందని అన్నారు. ఓటరు జాబితాలోని అక్రమ ఓట్ల తొలగింపుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. దేశ భద్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో బీజేపీ రాజీ పడదని స్పష్టం చేశారు.