kntv
kntv

వారణాసి షూటింగ్‌పై అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి

1 month ago

‘వారణాసి’ చిత్ర షూటింగ్‌లో కీలక భాగం పూర్తయినట్లు దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెలిపారు. ప్రధాన భారీ యాక్షన్ సన్నివేశాలన్నీ ముగిశాయని, ప్రస్తుతం చిన్న, కథను కలిపే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని చెప్పారు. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.