kntv
kntv

యూఎస్ ఓపెన్‌లో దేవిక సిహాగ్ సంచలనం

1 month ago

భారత షట్లర్ దేవిక సిహాగ్ యూఎస్ ఓపెన్‌లో సంచలన విజయం సాధించింది. మాజీ ప్రపంచ జూనియర్ ఛాంపియన్, ప్రపంచ 21వ ర్యాంకర్ జపాన్‌కు చెందిన రికోను 22-20, 21-19 తేడాతో ఓడించింది. ఈ విజయంతో దేవిక సెమీఫైనల్లోకి దూసుకెళ్లి భారత అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.

Click here to Read More
Previous Article
భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి
Next Article
పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి.... ఎంపీడీవో

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment