kntv
kntv

బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో ఘనంగా వంగవీటి జయంతి

2 months ago

పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, బెజవాడ బేబ్బులి స్వర్గీయ వంగవీటి మోహన రంగా 79వ జయంతి సందర్బంగా బంటుమిల్లి మండల వంగవీటి రంగా అభిమానులు, జనసేన నాయకులు ములపర్రు గ్రామంలో రంగా విగ్రహం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృత్తివెన్ను మండలం యండపల్లి రంగా విగ్రహం వద్ద టీడీపీ సీనియర్ నాయకులు పిన్నెంటి రత్తయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది...