kntv
kntv

తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో చర్చలకు సీఎం రేవంత్ ఆదేశం

59 minutes ago

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్రతో నిరంతరం చర్చలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముంపు భూముల వివరాలతో సిద్ధంగా ఉండాలని, పరిహారం చెల్లింపునకు నిధులను జాయింట్ అకౌంట్‌లో ఉంచేందుకు సిద్ధమని తెలిపారు. ఒప్పందాల పత్రాలు అందించాలని సూచించారు.