kntv
kntv

పింగళి వెంకయ్య గారి వర్ధంతి.

2 weeks ago

"మన జాతీయ జెండా రూపకర్త, భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. త్రివర్ణ పతాకాన్ని రూపొందించి ప్రపంచానికి భారతీయుల ఐక్యతను చాటిన మహనీయుడు. ఆయన త్యాగం, దేశభక్తి ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. దేశం కోసం అంకితభావంతో జీవించి, భావితరాలకు స్ఫూర్తినిచ్చే గొప్ప వారసత్వం.