kntv
kntv

చుండూరులో రంగా గారి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆశా కిరణ్

2 months ago

చుండూరు గ్రామంలో జరిగిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మన ప్రియతమ నాయకుడు దివంగత వంగవీటి మోహన రంగా గారి కుమార్తె వంగవీటి ఆశ కిరణ్ గారు. విగ్రహాన్ని ఆవిష్కరించి, అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన ఆశా కిరణ్ గారు.. కార్యక్రమానికి విచ్చేసిన భారీ జనసందోహంతో చుండూరు పరిసర ప్రాంతాలు రంగా గారి నామస్మరణతో మారుమోగాయి.