kntv
kntv

కొత్తగుంట మల్లాం రోడ్డు లో పొంచి ఉన్న ప్రమాదం మాదం

3 weeks ago

తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కొత్తగుంట మల్లం రహదారిపై పొంచి ఉన్న ప్రమాదాలు రహదారిపై ఉన్న కల్వర్టులో నేరో బ్రిడ్జిలు దగ్గర ప్రమాద సూచిక లేక పోవడం త్వరలో మల్లం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుండడంతో అధిక సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాలకు తరలివస్తున్న సందర్భంగా ప్రమాద సూచికలు ఏర్పరచాలని R&B అధికారులనుమండల ప్రజలు కోరుచున్నాడు