kntv
kntv

పేకాట రాయుళ్లపై బంటుమిల్లి పోలీస్ అధికారుల మెరుపు దాడి

2 months ago

కృష్ణా జిల్లా ఎస్ పి విద్యాసాగర్ నాయుడు ఐపిఎస్ఆదేశాలపై, సీఐ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జూదం శిబిరాలపై మెరుపు దాడులు చేస్తున్న పోలీస్ అధికారులు బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం తో ఎస్ ఐ నాగరాజు సిబ్బంది కలిసి చేసిన మెరుపు దాడిలో నలుగురు జూదరులను పట్టుకుని వారి వద్ద గల ఫోన్లు, బైకులు, నగదు సీజ్ చేశారు......