kntv
kntv

కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం...

1 hour ago

కాకినాడ రిటైల్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గా నాళం రాజేష్ ప్రమాణస్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు, సిటీ ఏ ఏం సి చైర్మన్ బచ్చు శేఖర్. మంగళ వారం స్థానిక సినిమా రోడ్డు వై యం సి హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో వ్యాపారులు పాల్గొన్నారు.