kntv
kntv

తొలిసారి లైవ్‌లో షేక్ హసీనా

3 weeks ago

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం నుంచి తొలగించబడిన తర్వాత తొలిసారిగా అవామీ లీగ్ వేదికగా ప్రత్యక్ష ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొ న్నారు. దేశ రాజకీయ పరిస్థితులు, అవామీ లీగ్ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా స్వామ్యం, పాలన తదితర అంశాలపై ఆమె స్పందించారు. ఈ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

Click here to Read More
Previous Article
తెలంగాణ రైజింగ్ 2026 సన్నాహాలపై సీఎస్ సమీక్ష
Next Article
తమిళనాడు బడ్జెట్‌పై తమిళిసై సౌందరరాజన్ విమర్శలు

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment