kntv
kntv

తమిళనాడు బడ్జెట్‌పై తమిళిసై సౌందరరాజన్ విమర్శలు

3 weeks ago

చెన్నైలో తమిళనాడు 2026-27 బడ్జెట్‌పై బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ నిరాశపరిచిందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా కేటాయింపులు లేవన్నారు. మహిళలకు ప్రోత్సాహకాల పెంపు లేదని, ప్రభుత్వ పాఠశాలల కోసం పీఎం శ్రీ పథకాన్ని అమలు చేయాలని కోరారు. క్యాన్సర్ వైద్యానికి కేటాయించిన రూ.10 కోట్లు తగినవి కావని పేర్కొన్నారు.