kntv
kntv

ముద్రగడ భౌతికకాయానికి నివాళి అర్పించిన - జెట్టి

58 minutes ago

కాపు ఉద్యమ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి YSRCP రాష్ట్ర కార్యదర్శి,మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథ్ రావు నివాళి అర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

వారి వెంట నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, సోమేశ్వర రావు,నెకూరి కిషోర్,  రాంబాబు ,మణి తదితరులు ఉన్నారు.