kntv
kntv

వార్మప్ మ్యాచ్‌లో జడేజా మెరుపు.. కీలక వికెట్

7 hours ago

శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. లైన్ అండ్ లెంగ్త్ పాటిస్తూ బౌలింగ్ చేసిన జడేజా కీలక వికెట్ పడగొట్టి తన ప్రదర్శనతో జట్టు నిర్వహణను మెప్పించాడు.