kntv
kntv

మెటా ప్రతినిధులతో అశ్విని వైష్ణవ్ భేటీ ముగింపు

38 minutes ago

ఢిల్లీలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మెటా ప్రతినిధుల సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం మెటా అధికారులు మంత్రి కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అయితే భేటీలో ఏ అంశాలపై చర్చ జరి గిందనే విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు.