kntv
kntv

చరిత్ర సృష్టించిన సూరజ్ చంద్.. ప్రపంచ ఛాంపియన్

3 weeks ago

భారత స్క్వాష్ ఆటగాడు సూరజ్ చంద్ చరిత్ర సృష్టించాడు. FISU వరల్డ్ యూనివర్సిటీ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి ప్రపంచ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఘన విజయంతో భారత క్రీడా చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయాన్ని లిఖించాడు.