kntv
kntv

పాక్‌తో సంబంధాలపై కేంద్రం స్పష్టత.. ఉగ్రవాదం ఆగాల్సిందే

6 hours ago

పాకిస్థాన్‌తో సాధారణ సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు ఉగ్రవాదానికి పూర్తిగా ముగింపు పలకాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో మరోసారి స్పష్టం చేసింది. అయితే డీజీఎంవో స్థాయి చర్చలు, క్షిపణి పరీక్షలపై ముందస్తు సమాచారం, ఖైదీల వివరాల మార్పిడి వంటి కీలక సంప్రదింపులు ఇరు దేశాల మధ్య కొనసాగుతున్నాయని తెలిపింది.