kntv
kntv

అవారాపన్ 2 ట్రైలర్ రిలీజ్.. బజ్ తగ్గుతోందా?

3 weeks ago

#Awarapan2 ట్రైలర్ విడుదలైంది. #EmraanHashmi, #DishaPatani జంటగా నటించిన ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహించారు. సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ప్రచారంపై విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. మంచి అంచనాలున్న సినిమాకు సరైన మార్కెటింగ్ లేక పోవడంతో బజ్ తగ్గుతోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.