kntv
kntv

మహిషాసుర మర్దినిగా చాముండేశ్వరి వైభవం

2 months ago

మైసూరు చాముండేశ్వరి జయంతి సందర్భంగా అమ్మవారి వైభవం భక్తులను ఆకట్టుకుంటోంది. దుర్గాదేవి సైన్యంలోని 64 యోగినీలలో చాముండి ఒకరు. మహిషాసురుడిని సంహరించిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మైసూరు చాముం డేశ్వరి ఆలయం చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను సంతరించుకుంది. జయంతి వేడుకలు వైభవంగా జరుగుతాయి.