kntv
kntv

దత్తాత్రేయ స్వామి 16 అవతారాల

2 months ago

త్రిమూర్తుల స్వరూపంగా పూజలందుకునే శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తుల రక్షణ కోసం అనేక అవతారాలు ధరించినట్లు దత్త పురాణాలు చెబుతున్నాయి. శ్రీపాద శ్రీవల్లభుడు తొలి పూర్ణావతారం, నృసింహ సరస్వతి రెండో అవతారంగా ప్రసిద్ధి చెందారు. దత్త సంప్రదాయంలో షోడశ (16) అవతారాలకు విశేష ప్రాధాన్యం ఉంది.