kntv
kntv

హాస్పటల్లో చేరిన జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్

2 months ago

గుంటూరు లో  శనివారం అమరావతి చిత్ర కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపసభాపతి RRR గన్ మెన్ మో చెయ్యి బలంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గుండెల మీద తాకడంతో అస్వస్థతకు గురయ్యారు. అలాగే కార్యక్రమంలో కొనసాగినా నొప్పి తీవ్రత ఎక్కువ అవ్వడంతో  ఆసుపత్రిలో  చేరి వైద్యుల పర్యవేక్షణ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.