kntv
kntv

మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో విషాదంపై కోర్టు వ్యాఖ్యలు

3 weeks ago

అన్నం పెట్టమని అడిగిన రెండేళ్ల కుమార్తెను ఆకలి, పేదరికం నేపథ్యంలో కొట్టి చంపిన కేసులో అరెస్టైన లఖిబెన్ సోలంకికి గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటన హృదయ విదారకమని, ఇది ఒక్క తల్లి వైఫల్యం కాదని, సమాజం, సంక్షేమ పథకాల వైఫల్యానికీ అద్దం పడుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి ఒక్కరికీ ఆహారం, ఆశ్రయం, గౌరవప్రద జీవనం అందాలని సూచించింది.

Click here to Read More
Previous Article
పెదఎరిగిపాడులో శాకంబరి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Next Article
అమరావతి రీడిజైన్‌పై వైసీపీ ఆగ్రహం

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment