kntv
kntv

అమరేశ్వర స్వామి దేవస్థానం హుండీ ఆదాయం 32.30 లక్షలు

1 month ago

అమరావతి లోని శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం లో  హుండీ ఆదాయం 32 లక్షల 30 వేల 988 రూపాయలు వచ్చినట్లు శనివారం ఆలయ సహాయ కమిషనర్ సైదమ్మ బాయ్ తెలిపారు. 5 నెలల 3 రోజుల కాలం పాటు భక్తులు ప్రధాన హుండీల ద్వారా 30,97,858 , అన్నదానం హుండీల ద్వారా 1,33,130 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, సేవా బృందాల వారు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
ఓవర్‌ బ్రిడ్జిపై ఫ్రూట్స్‌ షాపులతో ప్రమాద ముప్పు
Next Article
హాస్పటల్లో చేరిన జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment