kntv
kntv

గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్‌ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్

1 month ago

పార్వతీపురం మన్యం జిల్లా గుచ్చిమిలో కుంకీ ఏనుగుల శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. మానవ–ఏనుగు సంఘర్షణలను తగ్గించి ప్రజల ప్రాణాలు, రైతుల పంటలను కాపాడడమే లక్ష్యమన్నారు. ఆధునిక సాంకేతికతతో వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

Click here to Read More
Previous Article
హైదరాబాద్‌లో ఓటు నమోదు చేసుకోవాలని కిషన్ రెడ్డి పిలుపు
Next Article
పంచవటి పేరు వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత ఇదే..!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment