kntv
kntv

హైదరాబాద్‌లో ఓటు నమోదు చేసుకోవాలని కిషన్ రెడ్డి పిలుపు

1 month ago

హైదరాబాద్‌లోనే ఓటు నమోదు చేసుకోవాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. అక్రమ ఓట్ల నమోదుపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించి నగర భవిష్యత్తు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.