kntv
kntv

డీలిమిటేషన్‌పై బీజేపీకి స్టాలిన్ హెచ్చరిక

1 hour ago

తమిళనాడులో డీలిమిటేషన్ పేరుతో ప్రజల రాజకీయ శక్తిని తగ్గించే కుట్ర జరుగుతోందని తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ ఆరోపించారు. డీలిమిటేషన్‌కు మద్దతు ఇచ్చేవారు తమిళనాడి భవిష్యత్తును ద్రోహం చేస్తున్నట్లేనని అన్నారు. ప్రతి తమిళుడు, అన్ని తమిళ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు కూడా పార్ల మెంట్‌లో డీలిమిటేషన్‌ను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.

Click here to Read More
Previous Article
ఎయిర్‌పోర్టులో స్టైలిష్ లుక్‌లో అల్లు అర్జున్

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment