kntv
kntv

ఎయిర్‌పోర్టులో స్టైలిష్ లుక్‌లో అల్లు అర్జున్

2 months ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎయిర్‌పోర్టులో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నా రు. తనదైన స్టైలిష్ లుక్, స్వాగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఎయిర్‌పోర్టులో ఆయన కనిపించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు భారీగా షేర్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.