kntv
kntv

రష్యా-ఉక్రెయిన్ చర్చలకు అమెరికా కొత్త ప్రయత్నం

3 weeks ago

రానున్న వారాల్లో రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలను మళ్లీ ప్రారంభించి యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా ప్రయత్నిస్తుందని అమెరికా విదే శాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఇరు దేశాలకు తమ తమ ప్రాథమిక వైఖరులు ఉన్నాయని, వాటి మధ్య అంతరాలను తగ్గించకపోతే కాల్పుల విరమణ సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
ప్రపంచాన్ని కుదిపేస్తున్న టాప్ అంతర్జాతీయ పరిణామాలు
Next Article
మామ్‌దానిపై ఇజ్రాయెల్ అధ్యక్షుడి తీవ్ర విమర్శలు

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment