kntv
kntv

మామ్‌దానిపై ఇజ్రాయెల్ అధ్యక్షుడి తీవ్ర విమర్శలు

1 month ago

ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్‌దాని పై విమర్శలు చేశారు. ఇజ్రాయెల్‌పై ఆయన వ్యాఖ్యలు యూదు వ్యతిరేక భావజా లాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. హమాస్ బందీల విడుదలలో డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని హెర్జాగ్ ప్రశంసించారు.