kntv
kntv

పింగళి వెంకయ్యకు ఏపీ డిప్యూటీ సీఎం నివాళి

2 months ago

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి నివాళులర్పించారు. భారత ఐక్యత, స్వాతంత్ర్యం, జాతీయ గర్వానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాకాన్ని దేశానికి అందించిన మహనీయుడిగా కొనియాడారు. కృష్ణా జిల్లా భట్లపెనుమర్రుకు చెందిన పింగళి వెంకయ్య వార సత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.