kntv
kntv

కుల్గాం దాడిపై సల్మాన్ ఖుర్షీద్ ఆందోళన

1 hour ago

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తీవ్ర విచా రం వ్యక్తం చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్న ప్రకటనల మధ్యే ఈ ఘటన ఎలా జరిగిందని ప్రశ్నించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.