kntv
kntv

'యెల్లమ్మ'లో డీఎస్పీ పాత్ర రివీల్

2 months ago

'యెల్లమ్మ' చిత్రంలో సంగీత దర్శకుడు Devi Sri Prasad నటుడిగా కనిపించను న్నారు. ఇందులో ఆయన 'పర్షి' అనే పల్లె నేపథ్యంలో సాగే కీలక పాత్ర పోషిస్తు న్నారు. డీఎస్పీ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం, సంగీతంతో అలరించిన ఆయన ఇప్పుడు వెండితెరపై నటుడిగానూ ఆకట్టుకుంటారని పేర్కొంది.