kntv
kntv

మాదకద్రవ్యాల నిర్మూలనకు అధ్యాపకులకు మోదీ పిలుపు

2 months ago

ప్రధాని Narendra Modi దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు ప్రత్యేక పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యసనం నుంచి యువతను విముక్తి చేయడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. విద్యార్థుల్లో అవగాహన పెంచి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా మార్గనిర్దేశం చేయాలని సూచించారు.