kntv
kntv

నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ని పరిచయం చేసిన నాని

54 minutes ago

నేచురల్ స్టార్ నాని, హీరో నితిన్ నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ చిత్రాన్ని పరిచయం చేశారు. ప్రత్యేకమైన కథాంశం, వినోదభరితమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇది నితిన్‌కు 100 శాతం కమ్‌బ్యాక్ మూవీ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.